కొత్త 2000 నోట్ అసలా… నకిలీనా కనుక్కోండి…

Posted November 18, 2016 (3 weeks ago)

2000 rs note original or duplicate testing processకొత్త 2000 రూపాయల నోటు సెక్యూరిటీ ఫీచర్ ల ఆ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. ఇందులో ”ఇంటాగ్లియో” అనే ఫీచర్ ఉందట , ఇందులో భాగంగా కాగితంలోకి ఒక రకమైన డిజైన్‌ను చొప్పిస్తారని వివరించింది. అసలైన నోటు ఏదో.. నకిలీ నోటు ఏదో గుర్తించాలంటే ఒక వస్త్రాన్ని తీసుకుని దాంతో నోటు మీద రుద్దాలని, అలా రుద్దినపుడు టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పుడుతుందని ఆర్థికశాఖ చెప్పింది.

నోటులో ఉన్న ఇంకు వస్త్రంలోకి బదిలీ కావడం వల్ల అలా జరుగుతుందని తెలిపింది. చిన్నపాటి షాక్ లాంటిది తగిలితే అది అసలైన నోటు అని, తగలకపోతే అది నకిలీనోటు అని గుర్తించవచ్చని స్పష్టం చేసింది.ఆర్థికశాఖ ఈ కొత్త విషయాన్ని వెల్లడించడంతో కొత్తనోట్ల భద్రత విషయమై ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలు తొలగిపోవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY