2017 లో AP హాలిడే లిస్టు …

2017 ap holiday list

Posted December 24, 2016

2017 ap holiday list2017 లో సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి టక్కర్ జివో విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2017లో మొత్తం 21 సాధారణ సెలవులు ఉండగా 24 ఐచ్ఛిక సెలవులున్నాయి. ఇందులో నాలుగు సాధారణ, ఆరు ఐచ్ఛిక సెలవులు రెండో శనివారం, ఆదివారాల్లో వస్తున్నాయి. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌-1881ను అనుసరించి, ఉద్యోగులకు 20 సాధారణ సెలవులు నిర్ణయించారు. అన్ని విభాగాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. 

సాధారణ సెలవులు

భోగి – 13.01.2017( శుక్రవారం)

గణతంత్ర దినోత్సవం – 26.01.2017(గురువారం)

సంక్రాంతి – 14.01.2017 ( శనివారం)

కనుమ – 15.01.2017 ( ఆదివారం)

మహా శివరాత్రి – 24.02.2017(శుక్రవారం)

హోళి – 12.03.2017 (ఆదివారం)

ఉగాది – 29.03.2017(బుధవారం)

శ్రీరామనవమి/జగ్జీవన్ రాం జయంతి – 05. 04.2017(బుధవారం)

గుడ్ ఫ్రైడే/ అంబేద్కర్ జయంతి – 14.04.2017 (శుక్రవారం)

రంజాన్ – 26.06.2017( సోమవారం)

శ్రీకృష్ణాష్టమి – 14.08.2017( సోమవారం)

స్వాతంత్ర్య దినోత్సవం – 15.08.2017( మంగళవారం)

వినాయక చవితి – 25.08.2017(శుక్రవారం)

బక్రీద్ – 2.09.2017( శనివారం)

దుర్గాష్టమి – 28.09.2017 (గురువారం)

విజయదశమి – 30.09.2017 (శనివారం)

మోహర్రం – 01.10.2017 (ఆదివారం)

గాంధీ జయంతి – 02.10.2017(సోమవారం)

దీపావళి – 18.10.2017(బుధవారం)

మిలాదున్ నబీ – 01.12.2017 (శనివారం)

క్రిస్మస్ – 25.12.2017 (సోమవారం)

ఐచ్ఛిక సెలవులు

యాజ్ దాహుమ్ షరీఫ్ – 10.01.2017 (మంగళవారం)

శ్రీ పంచమి – 01.02.2017( బుధవారం)

హజ్రత్ అలీ జయంతి – 11.04.2017( మంగళవారం)

షబ్-ఎ-మీరజ్ – 25.04.2017( మంగళవారం)

బసవ జయంతి – 28.04.2017(శుక్రవారం)

బుద్ధ జయంతి – 10.05.2017(బుధవారం)

షబ్- ఎ-బరాత్ – 12.05.2017( శుక్రవారం)

షహదత్ హజ్రత్ అలీ – 16.06.2017(శుక్రవారం)

జమా-అతుల్-వాడ/షబ్-ఎ-కదర్ – 23.06.2017(శుక్రవారం)

వరలక్ష్మి వ్రతం – 04.08.2017 (శుక్రవారం)

శ్రావణ పౌర్ణమి/రాఖి పౌర్ణమి – 07.08.2017( సోమవారం)

మహర్నవమి – 29.09.2017(శుక్రవారం)

నరక చతుర్థి- 17.10.2017(మంగళవారం)

కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి – 04.11.2017(శనివారం)

అర్బయూన్ – 10.11.2017(శుక్రవారం)

బాక్సింగ్ డే – 26.12.2017( మంగళవారం)

ఆదివారం వచ్చే ఐచ్ఛిక సెలవులు

న్యూ ఇయర్ – 01.01.2017

మహావీర్ జయంతి – 09.04.2017

రథయాత్ర – 25.06.2017 

ఈద్-ఇ-గదీర్ – 10.09.2017

క్రిస్మస్ ఈవ్ – 24.12.2017

ఆర్కే రక్షకన్..✍⚖

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY