ఏపీ కి స్వీట్ న్యూస్ త్వరలో

Posted [relativedate]

amaravathi

ఆంధ్ర ప్రదేశ్ కు త్వరలో తీపి కబురు అందనుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏపీ స్పెషల్ ప్యాకేజీ కి చట్ట బాధిత కల్పించాలని పదే పదే కోరుతుండటం తో కేంద్రం సరే అనక తప్పలేదు. ఈ మేరకు చట్టభద్రత కోసం నిర్ణయం తీసుకుంది . ఎంపీ సుజనా చౌదరి ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తో సమావేశం అయ్యారు. ఇప్పటికే ఈ ఫైల్ ను అన్ని శాఖలకు పంపించారట ,కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందటమే పెండింగ్ అట ..