టెట్రాప్యాక్ లో ప్రభుత్వ సారా…

Posted November 12, 2016 (4 weeks ago)

andhra pradesh govt to sell alcohol in tetra packప్రభుత్వ సారా దుకాణం …ముద్దుగా ప్ర సా దు అని పీల్చుకొని వాళ్ళు ఒకప్పుడు ఇది సుమారుగా 1980 -90 దశకాల్లో మాట …కానీ మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యే దాఖలాలు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి . టెట్రా ప్యాక్ ల ద్వారా సారాను సరఫరా చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట .

180 ఎంఎల్, 90 ఎంఎల్ ప్యాక్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని . పార్టీ ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీస్‌లో ఈ టెట్రాప్యాకెట్లు ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం ..

NO COMMENTS

LEAVE A REPLY