ఆస్పత్రిలోనే క్యాబినెట్ భేటీ..

Posted December 5, 2016

anna dmk party mlas and ministers meeting in apollo hospital
అన్నాడీఎంకే శాసనసభా పక్ష భేటీ చెన్నై అపోలో ఆస్పత్రిలోనే జరిగింది .జయ ఆరోగ్యం విషమించడంతో ఎమ్మెల్యేలంతా ఆమెని చూసేందుకు వచ్చారు.తర్వాత అక్కడే సమావేశం నిర్వహించి ఆమె కోలుకోవాలని వారు ప్రార్ధించారు.తర్వాత జయ బాధ్యతలు ఎవరు చూడాలన్నదానిపై చర్చించారు.అపోలో చైర్మన్ సి.ప్రతాప్ రెడ్డి కూడా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో మాట్లాడి అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.తమిళనాడు క్యాబినెట్ కూడా అపోలో లోనే సమావేశమైంది.కొన్ని కీలక అంశాలపై చర్చించింది.

Post Your Coment
Loading...