ap కేబినెట్ ఇన్ అండ్ అవుట్…

0
94

 ap cabinet ministers in and outఏపీలో ద‌స‌రాకు కాస్త అటూ ఇటూగా మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఖాయంగా క‌నిపిస్తోంది.

చంద్ర‌బాబు సైతం దీనిపై సంకేతాలు ఇవ్వ‌డంతో ఆశావాహులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ ప్ర‌క్షాళ‌న‌లో బాబు కేబినెట్ నుంచి అవుట్‌..ఇన్ లిస్టులు రెండూ ఉంటాయ‌ని తెలుస్తోంది.

ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోన్న విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం..ఆ అవుట్‌..ఇన్ లిస్టు ఇలా ఉంది.

అవుట్ లిస్ట్‌:

1-ప్ర‌త్తిపాటి పుల్లారావు (గుంటూరు జిల్లా)
2-రావెల కిషోర్‌బాబు (గుంటూరు జిల్లా)
3-కిమిడి మృణాళిని (విజ‌య‌న‌గ‌రం జిల్లా)
4- సిద్ధా రాఘ‌వ‌రావు (ప్ర‌కాశం జిల్లా)
5-ప‌రిటాల సునీత (అనంత‌పురం జిల్లా)
6- పొంగూరు నారాయ‌ణ (నెల్లూరు జిల్లా) (సీఆర్‌డీఏ చైర్మ‌న్ పోస్టు ఇస్తార‌ని టాక్‌)
7-కొల్లు ర‌వీంద్ర (కృష్ణా జిల్లా)

ఇన్ లిస్ట్‌:

1-కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు (గుంటూరు జిల్లా)
2-శ్రీరాం తాత‌య్య (కృష్ణా జిల్లా)
3-ప‌య్యావుల కేశ‌వ్ (అనంత‌పురం జిల్లా)
4-భూమా నాగిరెడ్డి (క‌ర్నూలు జిల్లా)
5-సుజ‌య కృష్ణ రంగారావు (విజ‌య‌న‌గ‌రం జిల్లా)
6-జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావ‌రి జిల్లా)
7-పి.అనిత (విశాఖ జిల్లా)
8-మైనార్టీ కోటాలో ఎవ‌రో ఒక‌రికి (దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది)

శాఖ‌ల మార్పు/ ప‌్రధాన్యం త‌గ్గింపు:
1-నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌
2- పీత‌ల సుజాత‌
3- గంటా శ్రీనివాస‌రావు

NO COMMENTS

LEAVE A REPLY