రాఖీబొమ్మకి …మంట మోడీకి

 ap ladies threading rakhee modi doll hand demand special status
ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా డిమాండ్ ను వెరైటీ గా వినిపించారు ఆ మహిళామణులు.విశాఖ జిల్లా ,అనకాపల్లి మహిళలు రాఖీ సందర్భాన్ని తమ వాణి వినిపించే ప్రయత్నం చేశారు.మోడీబొమ్మకి రాఖీ కట్టి బహుమతిగా ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.విభజన చట్టమనే పాత మాట నిలబెట్టుకొంటే చాలని వారు మోడీ బొమ్మకి మొర పెట్టుకున్నారు.

రాఖీ కట్టి మరీ మోడీకి మంట పెట్టిన ఈ మహిళలపై ఓ వైపు ప్రశంసలు కురుస్తుంటే …కమల నాథుల కళ్ళలో మాత్రం నిప్పులు కురుస్తున్నాయి.

Post Your Coment
Loading...