బాహు బలి 2 లీక్ రాయుడు దొరికాడు…

Posted November 22, 2016 (3 weeks ago)

bahubali 2 movie video leaked artist graphics editor krishna arrestedబాహుబలి 2 చిత్రం 9 నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని యు ట్యూబ్ లో పోస్ట్ చేసిన లీక్ వీరుడు దొరికాడు .గ్రాఫిక్ ఎడిటర్ కృష్ణ అనే వ్యక్తి ని విజయవాడలో పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు ,కృష్ణ బాహుబలి 2 కి గ్రాఫిక్ ఎడిటర్ గా పనిచేసాడు ఇప్పటి కే ఈ లీక్ కు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ లకు చిత్ర నిర్మాతలు కంప్లైంట్ ఇవ్వడం తో పోలీస్ లు దర్యాప్తు ప్రారంభించారు. కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన చిత్రాలను ఎలా లీక్ చేస్తుండటం బాధాకరం అని ఇటువంటి వారిని శిక్షించాలని చిత్ర హీరో ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు .

NO COMMENTS

LEAVE A REPLY