బన్ని హీరోయిన్ సెక్సీ అందాలు..!

Posted November 9, 2016

pj22ఛాన్స్ దొరికితే చాలు తమలోని అందాలకు పని పెట్టే ప్రోగ్రాం పెట్టేస్తున్నారు నేటి తరం కథానాయికలు. ముందు హోమ్లీగా కనిపించి అలాంటి పాత్రలనే చేసినా ట్రెండ్ తగ్గట్టు ఫాలో అవ్వాలనే ఆశతో తమలోని మరో యాంగిల్ అదేనండి హాట్ యాంగిల్ ట్రై చేస్తుంటారు ప్రస్తుతం అలాంటి సోకులే పోతుంది లైలా బ్యూటీ పూజా హగ్దె.

ముకుంద, ఒక లైలా కోసం సినిమాల తర్వాత బాలీవుడ్ ఆఫర్ పలుకరించగానే అక్కడికి జంప్ అయిన ఈ చిన్నది మళ్లీ త్వరగానే టాలీవుడ్ బాట పట్టింది. మొహెంజోదారో ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఇక్కడికి వచ్చింది అననుకుంటున్నా అమ్మడు అవేవి పట్టించుకోకుండా బన్నితో డిజేలో జోడి కడుతుంది. ఇక తనలోని మరో కోణాన్ని చూపిస్తూ జిక్యూ మేగజైన్ కు ఇచ్చిన పూజా స్టిల్స్ చూస్తుంటే ప్రేక్షకుల హృదయాలు గిలిగింతలు పెట్టడం ఖాయం.

ఒక్కసారిగా తన హాట్ అప్పీల్ తో సర్ ప్రైజ్ చేసిన పూజా తనలోని అందాలను ప్రదర్శనగా ఉంచింది. బికిని లుక్ లో బేబో అదరగొట్టిందంటే నమ్మాలి. మరి అమ్మడు ఈ లుక్స్ తో ఆడియెన్స్ కే కాదు తనని ఈ విధంగా కూడా వాడేయొచ్చని దర్శకులకు ఓ హింట్ ఇచ్చినట్టు ఉంది.

Post Your Coment
Loading...