జైట్లీకి బాబు విందు మెనూ ..

 Posted October 28, 2016

chandrababu food preparing for arun jaitley
అమరావతి కోర్ కాపిటల్ శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి బాబు పసందుగా విందు ఇచ్చారు.విజయవాడ గేట్ వే హోటల్ లో ఇచ్చిన ఈ విందు మెనూ భారీగానే వుంది.దాదాపు 50 వంటకాల్ని జైట్లీ కోసం సిద్ధం చేశారు.

1.మామిడిపొడి,బెండ కాయ కూర 2.ఉలవచారు 3 . గోంగూర పచ్చడి 4.షుగర్ ఫ్రీ జున్ను 5.షుగర్ ఫ్రీ బొబ్బట్లు 6.షుగర్ ఫ్రీ పూతరేకులు 7.పీతల కూర 8. గోంగూర మటన్ 9.అరటి ఆకుల్లో పత్రీ చేప వేపుడు 10.రొయ్య వేపుడు 11.నాటు కోడి పులుసు 12. నెల్లూరు చేపల పులుసు 13.గారెలు 14.రాగి సంకటి …ఇవీ బాబు గారి విందు మెనులో హైలైట్ వంటలు.జైట్లీ షుగర్ పేషెంట్ కావడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని వంటకాలు ఎంపిక చేశారు.

Post Your Coment
Loading...