హైకోర్ట్ తలుపు తట్టిన బాబు..

  chandrababu going high court cash-for-vote caseఓటుకు నోటు కేసు విషయంలో ఎసిబి కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లారు. ఆయన తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎసిబి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఇరవై తొమ్మిది తేదీలోగా ఎసిబి అదికారులు దీనిపై నివేదిక ఇవ్వాలని ఎసిబి కోర్టు ఆదేశించింది. దీనిపై చంద్రబాబు నాయుడు స్వాష్ పిటిషన్ వేసి విచారణ నిలిపి వేయాలని కోరారు.

Post Your Coment
Loading...