ప్యాకేజ్ కి బాబు ఓకే..

  chandrababu ok about package
ప్రత్యేక హోదా డిమాండ్ చివరిదాకా వినిపించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు …ప్యాకేజ్ ప్రకటన కి 1,2 గంటల ముందు తన పట్టు సడలించారు.ప్రత్యేక హోదాకి సమానమైన లబ్ది చేకూరే ప్యాకేజ్ ఇస్తే తమకి అభ్యంతరం లేదని అయన ప్రకటించారు.అయితే జైట్లీ ప్యాకేజ్ ఆ స్థాయిలో వుందో ,లేదో తెలియాలంటే …దానిపై కసరత్తు అవసరం.అందుకోసం కొంత సమయం తీసుకుని కేంద్ర ప్రకటన పై వచ్చే స్పందన చూసాక మాత్రమే బాబు పూర్తి స్థాయిలోఅనుకూలమో …ప్రతికూలమో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Post Your Coment
Loading...