బాబు కి ఊరట..

  chandrababu relax cash-for-vote case scam

ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే… దీనిపై ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించాలని తీర్పునివ్వడంతో… సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో శుక్రవారం ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. చంద్రబాబు తరపున సీనియర్‌ కౌన్సిల్‌ సిద్ధార్థ లూథా వాదనలు వినిపించారు.

Post Your Coment
Loading...