జయకి బాబు ఏమి పంపారు?

Posted October 12, 2016

  chandrababu sending tirumala prasadam jayalalitha
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్ర బాబు కోరుకున్నారు.ఆమె ఆరోగ్యం బాగుపడాలని ఓ ప్రతినిధితో తిరుమల శ్రీవారి తీర్ధప్రసాదాలు పంపించారు.శేఖర్ అనే బాబు ప్రతినిధి అవి తీసుకుని చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు.అక్కడ అన్నాడీఎంకే కి చెందిన నేతలను కలుసుకున్నారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై,తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ లకి శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేసి జయ కోలుకావాలన్న బాబు అభిలాషని వారికి తెలిపారు.

Post Your Coment
Loading...