కొత్త నోట్ల లో చిప్ పెడదాం అనుకున్నాం నిజమే..ఆర్ బీ ఐ

0
25

Posted November 30, 2016 (2 weeks ago)

Image result for 500,2000 notes

కొత్తగా విడుదలైన రూ.2వేలు, 500 నోట్లలో నానో చిప్‌ లేదా పార్టికిల్‌ (కణాలు) పెట్టాలనుకున్న మాట వాస్తవమేనని ఆర్‌బీఐ ప్రకటించింది. కానీ, అది అధిక వ్యయంతో కూడుకున్న ప్రక్రియ కావడంతో ఆ ప్రతిపాదన విరమించామని ఆర్‌బీఐ అధికారి ఒకరు బెంగళూరులో తెలియజేశారు. అంతే కాక ఆ నోట్ల కోసం ప్రత్యేక స్కానింగ్‌ యంత్రాలు కూడా అవసరమని, అది మరింత భారం కావడంతో పూర్తిగా వెనక్కు తగ్గామని చెప్పారు..ఏమి లేని నోట్లను పంపిన్నే చేయడానికే అష్ట కష్టాలు పడుతున్నారు ఇపుడు చిప్ లు పెడితే ఇంకేమైనా ఉందా మొత్తానికే మోసం వచ్చేది కదా ..

NO COMMENTS

LEAVE A REPLY