కలర్స్ స్వాతి అలా ఎందుకు చేసింది.?

Posted [relativedate]

color swathi getting slim for movie offersనార్త్ భామల్లాగా మనోళ్లు బాడీ కొలతలు మెయింటైన్ చేయకపోవడం వల్ల. ఫిజిక్ విషయంలో మధ్యలో అలాగే అదుపు తప్పింది తెలుగమ్మాయ్ స్వాతి. వెంటనే అలర్టైన స్వాతి ఇప్పుడు కొత్త లుక్ లో అదరగొట్టేస్తోంది.

తమిళ్.. మలయాళం మూవీస్ చేస్తూ బాడీ మీద ఫోకస్ పెట్టకపోయే సరికి మధ్యలో షేపవుటైపోయింది. కార్తీకేయ వరకు బానేవున్నా . త్రిపుర మూవీలో మాత్రం స్వాతి లుక్స్ అండ్ పర్సనాల్టీ మీద కామెంట్స్ వచ్చాయట కామెంట్స్ ని ఛాలెంజింగ్ తీసుకొన్న స్వాతి ఇప్పుడు స్లిమ్ అయి తనని కామెంట్ చేసిన వాళ్ళకి షాక్ ఇస్తోంది .

యోగాసనాలు వేస్తూ ఒళ్లు వంచింది. రిజల్ట్ స్వాతి ఫేస్ లో చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. న్యూ లుక్ లో అందర్ని మెస్మరైజ్ చేసేస్తోంది. బెంగళూర్ లోని బ్లోసమ్స్ బుక్ హౌస్ లో పుస్తకాలు చదువుతూ హాట్ హాట్ గా కనిపించిన స్వాతిని చూసి ఇప్పుడందరూ .గుసుముగుముసుము గుప్పుచెక్కు అనే బొంబాయి సినిమా సాంగ్ గుర్తొస్తోందట..