క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లి “సంగీత్” ఫొటోలివిగో …

Posted November 30, 2016

Image result for yuvraj singh sangeet pics

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హజెల్ కీచ్ ల వివాహం వైభవంగా జరిగింది. చండీగఢ్ గురుద్వారలో ఈరోజు జరిగిన వారి వివాహానికి పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. అయితే, యువీ వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి. కాగా, పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న నిర్వహించిన ‘సంగీత్’ లో యువీ స్టెప్పులతో అదరగొట్టాడు. మొత్తానికి యువీ ఒకింటి వాడయ్యాడు ..