జనతా గ్యారేజ్ పై దేవి..

 devi sri prasad speech janatha garage

 ”కొరటాలగారితో చేస్తున్న మూడో సినిమా. కమర్షియల్‌ సినిమాకు వాల్యూస్‌ కలిపి ట్రెండ్‌ను మార్చేశారు. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్‌ అందించారు. ఎన్టీఆర్ ను నేను తలైవా అని పిలుస్తాను. నాకెప్పుడైనా మనసు బాగోలేకపోతే తనతోనే మాట్లాడుతాను నాకు అన్నీ వేళ్లలో అండగా నిలబడే మిత్రుడు. యూనిట్‌కు అభినందనలు” అన్నారు.  

Post Your Coment
Loading...