మన పదివేల నోటు చూశారా..!

Posted November 9, 2016
did anyone saw indian 10000 note
వెయ్యి రూపాయిల నోటు కొత్తగా వచ్చినప్పుడు ఎంతో ఆసక్తితో చూశాం.. మరి మీరెప్పుడైనా పదివేల నోటు చూశారా.. పోనీ రూ.5వేల నోటు.. కనీసం ఆ నోటొకటి ఉందని తెలుసా.. గతంలో చలామణిలో ఉన్నా వాటిని చూసిన వారు చాలా తక్కువనే చెప్పాలి.. కావాలంటే మీ నానమ్మ, తాయయ్యలను అడగండి వీటిగురించి.. ఉండేవని చెబుతారు తప్పితే చూశామని చెప్పేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.. ఎందుకంటే అప్పట్లో 100 రూపాయలుంటే  నెల మొత్తం గడిచేది.. ఇంక ఏ అవసరం కోసం పెద్ద నోట్లు ఉపయోగించాల్సిన అవసరం ఉండేది కాదు.. అదే విధంగా స్థిరాస్తిల విలువ తక్కువగా ఉండటంతో రూ.100నోట్లతో పనేయ్యేది.. అప్పట్లో పెద్ద వ్యాపారులు.. పారిశ్రామిక వేత్తలే వాటిని వాడేవారు.. మరి మీరు కూడా ఆ నోట్లను చూడండి మరి…
did anyone saw indian 10000 note
 దేశంలో ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన పెద్ద నోటేంటో తెలుసా.. పదివేల రూపాయల నోటు.. తొలిసారి 1938లో ముద్రించారు. వాటిని 1946లో రద్దుచేశారు. మళ్లీ 1954లో రూ.1000, రూ.5వేలు, రూ.10వేల నోట్లను తిరిగి ప్రవేశపెట్టారు. ఇవి కూడా నల్ల ధనం పెరిగేందుకు ఆస్కారాన్నిస్తుందనే ఉద్దేశంతో 1978లో అప్పటి జనతాపార్టీ వీటిని రద్దు చేసింది.. మళ్లీ రూ.500 నోటు 1987లో తీసుకొచ్చారు.. రూ.1000నోటు 2000సంవత్సరంలో ప్రవేశపె
Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY