అధికారం లోకి వస్తే చూద్దాం ..జగన్ ..!

Posted [relativedate]

divis pharma unit victims meets jaganదానవాయిపేటలో నిర్మిస్తున్న దివీస్ ల్యాబ్ ను జగన్ అధికారం లోకి వస్తే తీసేస్తాడట .దివీస్ బాధితుతో మాట్లాడిన జగన్ చంద్ర బాబుకి దివీస్ కి మధ్య ఒప్పందం ఉందని అందుకే ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారని అన్నారట లక్షల రూపాయల భూములు కారు చౌకగా లాక్కుంటున్నారని తెగ ఫీల్ అయ్యారట. మరి 2003 నుంచి రాజశేఖర రెడ్డి హయం లో ఏర్పాటు చేసిన కంపెనీ లు , సిమెంట్ ఫ్యాక్టరీ లు, బోగస్ కంపనీ లు పెట్టి వాటాలేసుకున్న సంగతి మర్చిపోయారా జగన్ బాబు , ఆ తర్వాత మీ కేసు ను తవ్వి మిమల్ని ఊచలెక్క పెట్టించిన సంగంతి మర్చి పోయారా ,అధికారం లోకి వచ్చాక మీకేసులు మాఫీ చేసుకోవటం మినహా ప్రజలకి మీవల్ల ఒరిగేది ఏమి ఉండదు ఐనా అధికారం లోకి వస్తే కద్దా చూద్దాం లే..