DMK అధినేత కరుణానిధి కి మళ్ళీ అస్వస్థత

Posted December 16, 2016

 

DMK cheif Krunanidhi joind in hospitalతమిళనాడు మాజీ ముఖ్య మంత్రి DMK అధినేత కరుణానిధి మళ్ళీ అస్వస్తత కి గురయ్యారు.గురువారంరాత్రి అయన శ్వాసతీసుకోవడం లో ఇబ్బంది పడుతుండటం తో ఆయన్ని చెన్నై లోని కావేరి హాస్పిటల్ కి తరలించారు. వారం రోజుల వ్యవధిలో కరుణానిధి హాస్పిటల్ పాలు కావడం ఇది రెండో సారి.అన్నాడీ ఏంకే పార్టీ అధినేత్రి జయలలిత కు హాస్పిటల్ నుంచే అయన సంతాపం వ్యక్తం చేశారు ప్రస్తుతం కరుణానిధి .వయసు 93 సంవత్సరాలు , అయన వారం రోజుల వ్యవధిలోనే ఇలా హాస్పిటల్ పాలు కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.ఐతే హాస్పిటల్ వర్గాలు మాత్రం అయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన అవసరం లేదని కావేరి హాస్పిటల్ హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది ..

DMK cheif Krunanidhi joind in hospital

NO COMMENTS

LEAVE A REPLY