మరింత యూసర్ ఫ్రెండ్లీ గా పేస్ బుక్…

Posted December 9, 2016

facebook introduced comment real
పేస్ బుక్ ను అందరూ వాడాలి అనే ఆలోచనతో ప్రస్తుతం ఉన్న ఫీచర్ లను మరింత డెవలప్ చేసేలా పేస్ బుక్ ప్లాన్ చేస్తోంది.కామెంట్ రీల్ అనే ఈ ఫీచర్ త్వరలో ఫేస్ బుక్ లో అందుబాటు లోకి రానుంది. టైం లైన్ లో ఒక పోస్ట్ రాసి పబ్లిష్ చేసాక లేదా మరో టైంలైన్ లో కామెంట్ రాసారు అనుకోండి.మీరు రాసిన పోస్ట్ కి రిప్లై హై లైట్ఐ ఎరుపు రంగు వస్తుంది కదా కాని ఈ కొత్త ఫీచేర్ వల్ల చేసేపని ఆపకుండానే వచ్చిన రిప్లై ని చదివేలా చేస్తోంది పేస్ బుక్. ఐతే ఈ కొత్త ఫీచేర్ ని కంప్యూటర్ ద్వార పేస్ బుక్ వాడుతున్న వారిపై కామెంట్ రీల్ అనే ఫీచేర్ ని టెస్ట్ చేసేందుకు సిద్దం గా  వుంది పేస్ బుక్.సో లేట్ అస్ వెయిట్ ఫర్ న్యూ ఫీచేర్ ఇన్ పేస్ బుక్

Post Your Coment
Loading...