గాలి కుమార్తె వివాహ ఆహ్వాన ‘చిత్రం’..

 Posted October 19, 2016

gali janardhan reddy daughter marriage invitation card
డబ్బుంటే …దాన్ని ఖర్చు పెట్టే దమ్ముంటే…ఏది ఎంత ఆడంబరంగా చేయొచ్చో గాలి జనార్దన్ రెడ్డి మరోసారి నిరూపించాడు.కుమార్తె పెళ్లి వేడుకల్ని ఓ అద్భుత ఘట్టంగా తీర్చిదిద్దుతున్నారు.అందుకు ఓ ఉదాహరణ ప్రస్తుతం విడుదలైన వివాహ ఆహ్వాన చిత్రం …పత్రిక బదులు చిత్రమని మేము పొరబడలేదు.గాలి గారే అలా ఆలోచించారు.ఓ సినిమా తరహాలో వివాహ ఆహ్వానాన్ని రూపొందించారు.కావాలంటే మీరూ చూడండి..

gali-daughter-wedding

 

NO COMMENTS

LEAVE A REPLY