ఎన్టీఆర్ తో ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్?

0
514

Posted December 1, 2016 (1 week ago)

Image result for ntr and hari singham

సింగం ఫేమ్ డైరెక్టర్ హరి ఎన్టీఆర్ ఎవరో తెలీదంటూ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాక ఆ డైరెక్టర్ వివరణ ఇచ్చాడు.అసలు ఎన్టీఆర్ ఎవరో తెలీకుండా ఎలా ఉంటుందని మననే ఎదురు ప్రశ్నించాడు.అయన చేసిన టెంపర్ రెండుసార్లు చూసి ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ కి ఫిదా అయినట్టు చెప్పాడు.పైగా ఆయనతో సినిమా చేయాలని అవకాశం కోసం చూస్తున్నట్టు కూడా హరి వివరించాడు.గతంలో ఎన్టీఆర్ కి కొన్ని కధలు చెప్పినా అవి మెటీరియలైజ్ కాలేదని కూడా చెప్పిన హరి ఎన్టీఆర్ పని చేసే ఛాన్స్ కోసం ఇంకా ప్రయత్నిస్తున్నట్టు తెలియజేశాడు.

ఏదేమైనా సింగం 3 ప్రమోషన్ కోసం రంగంలోకి దిగిన హరి పనిలోపనిగా ఎన్టీఆర్ కి బిస్కెట్ వేసాడు.హర్ట్ అయిన అయన ఫాన్స్ ప్రభావం కొత్త సినిమా కలెక్షన్స్ మీద పడకుండా చూసుకున్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY