నిండిన హుస్సేన్ సాగర్ …జలమయం ట్యాంక్ బండ్

 hussain sagar tank bund full fill water
హైదరాబాద్ పై వరుణుడు దాడి చేసాడు.కొన్ని గంటల వ్యవధిలోనే 6 సెంటీ మీటర్ల వర్షం కురిపించాడు.దీంతో భాగ్యనగర రోడ్లు కాల్వల్ని తలపిస్తున్నాయి.ఎక్కడి వాహనాలు అక్కడే ఆగి ట్రాఫిక్ జాం అయిపోయింది.ఇక హుస్సేన్ సాగర్ జలాశయం వరద నీటితో నిండిపోయింది.దీంతో తూముల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.కింది ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.వర్షపు నీటితో ట్యాంక్ బండ్ రోడ్ కూడా జలమయం అయిపోయింది.పైన మీరు చూస్తున్న చిత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితికి.వరుణుడి ప్రతాపానికి అద్దం పడుతోంది.

Post Your Coment
Loading...