టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్…

Posted November 9, 2016

india vs england first test match
రాజకోట్ లో భారత్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కుక్, హమీద్‌లు తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ కుక్, మొయిన్ అలీలు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇరువురు కలిపి 179 పరుగులు చేశారు. కుక్ 124 పరుగుల వద్ద ఔట్ కాగా ఆ సమయానికి అలీ 88 పరుగులు చేశాడు. అయితే వీరి భాగస్వామ్యం నాలుగో వికెట్‌కు ఇగ్లండ్ క్రికెట్‌లోనే ఐదొవ అత్యుత్తమమైనది. అత్యధిక భాగస్వామ్యం పాల్ కాలింగ్‌వుడ్, స్ట్రాస్‌ల మధ్య 2008లో 214 పరుగులతో నమోదైంది.

india vs england first test match in rajkotస్కోర్ల వివరాలు
కుక్ – 21
హమీద్ – 31
రూట్ – 124
డకెట్ – 13
మోయిన్ అలీ – 95 (బ్యాటింగ్)
బెన్ స్టోక్స్ – 5 (బ్యాటింగ్)

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY