“జయ”కు హైదరాబాద్ గార్డెన్స్ తో ఏళ్ళ నాటి అనుబంధం ..

Posted December 5, 2016

jayaతమిళనాడులో నటిగా, సీఎంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న జయలలితకు హైదరాబాద్ నగరంతో అనుబంధం ఎక్కువే. ముఖ్యంగా జీడిమెట్లలో 18 ఎకరాల్లో ఉన్న నిర్మించుకున్న ఫామ్ హౌస్ అంటే ‘అమ్మ’కు ఎంతో ఇష్టమని సంబంధిత వర్గాల సమాచారం. పక్కా భద్రతతో నిర్మించిన ఈ జయ గార్డెన్స్ లో కి అందరికి ప్రవేశం లేదు . ఈ ఫామ్ హౌస్ లోకి జయలలిత ఎంపిక చేసిన తమిళ కుటుంబాలు మినహా ఎవరికి పడితే వారికి అనుమతి లభించేది కాదు. ఫామ్ హౌస్ లో నివసించే వారు కనీసం తమ నిత్యావసరాల కోసం కూడా బయటకు వచ్చి వెళ్లేవారు కాదని సమాచారం

Post Your Coment
Loading...