జయ గొంతు విప్పారు…నిజమేనా?

Posted October 4, 2016

 jayalalitha talking apollo hospital
తమిళుల అమ్మ,ఆరాధ్య దైవం జయలలిత గొంతు విప్పారు.అపోలో ఆస్పత్రి నుంచి ఆమె తమిళ ప్రజలనుద్దేశించి మాట్లాడినట్టు చెప్తున్న ఓ ఆడియో ని యూట్యూబ్ లో ఉంచారు.అందులో ఆమె తమిళంలో మాట్లాడారు.తనకు జరుగుతున్న చికిత్స గురించి వివరించారు.తన కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు.నేను మీ అమ్మను అంటూ మొదలైన ఆ యూట్యూబ్ ఆడియోలో వినిపిస్తున్న గొంతు మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అది ఎవరో సృష్టించి పెట్టారని ..ఆ గొంతుకి జయ స్వరానికి పోలికలేదని కొందరు వాదిస్తున్నారు.ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నవారిలో అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా వున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY