జయప్రద కి క్యాబినెట్ ర్యాంకు..

jayapradha-01సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా పదవినిచ్చింది. 2010లో సమాజ్ వాదీ పార్టీని వీడి మళ్లీ పార్టీలో చేరిన అమర్ సింగ్ తాజాగా పార్టీలో తనకు, జయప్రదకు అవమానం జరుగుతోందని ఆరోపించారు. ఆయన ఆరోపించిన రోజుల వ్యవధిలో జయప్రదకు యూపీ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కౌన్సిల్ సీనియర్ డిప్యూటీ ఛైర్ పర్సన్ గా జయప్రదను నియమించారు. యూపీ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఇటీవల కవి గోపాల్ దాస్ నీరజ్ ను నియమించారు. తాజాగా జయప్రదను సీనియర్ డిప్యూటీ ఛైర్ పర్సన్ గా నియమించడం విశేషం.

Post Your Coment
Loading...