ఆ శ్రీదేవిని పెళ్లాడిన గడ్డం చక్రవర్తి ..

 jd chakravarthy got marriage anukruthiటాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి ఏడడగులు వేశాడు. 1989 లో రాంగోపాల్ వర్మ ఆల్ టైం సెన్సెషనల్ మూవీ శివ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన జేడీ .. అనుకృతిని వివాహం చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే పేరుతో తీసిన సినిమాలో యాక్ట్ చేసింది  అనుకృతి .అయితే ఆ సినిమా ఏమయ్యిందో తెలియదు కానీ సినిమా రిలీజ్ కాకుండానే చాలా ఫేమస్ అయిపోయింది.
మొత్తానికి 46 వ ఏట జేడి పెళ్ళి పీటలెక్కగా ఆయనకు సినీ సెలబ్రిటీలు బెస్ట్ విషెస్ అందించారు. జేడి చక్రవర్తి తెలుగులో హీరో గా, విలన్ గా కమెడియన్ గా థ్రిల్లర్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షలను తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. సత్య సినిమాతో బాలీవుడ్ లో కుడా మంచి పేరు సంపాదించుకున్నాడు జేడీ.
Post Your Coment
Loading...