జియో మరో బంపర్ ఆఫర్ …

Posted December 10, 2016

jio bumpper offer for usersరిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది.జియో ఇప్పుడు మార్చి తర్వాత కూడా ఫ్రీ కాల్స్‌ ఆఫర్‌ను పొడిగించాలని యోచిస్తోంది. దేశంలోని టాప్ 3 కంపెనీలు రిలయన్స్‌కు పోటీగా ఉచిత వాయిస్ కాల్స్, డేటాను అందించే ప్లాన్స్‌తో రెడీ అవుతుండగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వచ్చే ఏడాది మార్చి తర్వాత కూడా ఫ్రీ ఆఫర్‌ను కొనసాగించాలని ప్లాన్ లో ఉందట.

NO COMMENTS

LEAVE A REPLY