జయ సమాధి కోసం మెరీనా బీచ్ లో ఏర్పాట్లు

Posted December 6, 2016

meraina-beach

తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత మృత దేహానికి అంత్య క్రియలు నిర్వహించేందుకు .చెన్నై లోని మెరీనా బీచ్ సమీపం లో ఏర్పాట్ల ని వేగం గా చేస్తున్నారు. రాజకీయ గురువు సన్నిహితుడు ఎంజీ ఆర్ సమాధి కి అత్యంత సమీపం లో జయలలిత మృత దేహానికి అంత్య క్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి .ప్రధాని మోడీ వంటి ప్రముఖులు ఇప్పటికే చెన్నై జయ మృత దేహాన్నిఉంచిన రాజాజీ హాల్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు ..

Post Your Coment
Loading...