కళ్యాణ్ బెస్ట్ టీం ఏది?

0
48

Posted October 6, 2016

  kalyan ram said ism my best team

ఇజం టీమ్ నా బెస్ట్ టీమ్. నేనింత వ‌ర‌కు ప‌నిచేసిన వాళ్ల‌లో ఈ యూనిట్ ద బెస్ట్. అనూప్ మంచి పాట‌లిచ్చారు. US నుండి ఫోన్ చేసి నా కెరీర్ బెస్ట్ సాంగ్స్ అని చెప్తున్నారు.  పూరి జ‌గ‌న్నాథ్‌గారు చాలా ఉత్సాహాన్నిచ్చారు. నా కెరీర్‌లో బెస్ట్ డైర‌క్ట‌ర్ ఆయ‌న‌. ల‌వ‌బుల్ ప‌ర్స‌న్‌. ప్ర‌తి వ్య‌క్తిలోనూ ఉత్సాహాన్ని నింపి ప‌ని చేయించుకున్నారు. థాంక్స్ ఆ లాట్ పూరీ సర్”, అని అన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY