అంబానీ కొడుకుతో కత్రీనా డేటింగ్.?

Posted November 11, 2016

katrina kaif akash ambani love affaire
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ తో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జత కట్టిందనే వార్తలు సోషల్ మీడియా లో హల చల్ చేస్తున్నాయి.ఈ బాలీవుడ్ బ్యూటీ కి ఎప్పుడు ఏదొక రకంగా మీడియా లో నానుతూ ఉండాలి అనే కోరిక.అలాగని ఎఫైర్ లేం తక్కువ లేవు ఈ ముద్దుగుమ్మకు

సల్మాన్ ఖాన్,రణబీర్ కపూర్ లతో అఫైర్ సాగించి చివరకు పెళ్లివరకు వెళ్లి కూడా విడి పోయిన రోజులు ఉన్నాయి. తాజా ఏంటంటే కొత్త తోడును వెతుక్కుంది అని ఆ తోడే రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అని టాక్ ..

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY