వైసీపీ ఎంపీలు బుద్ధి తెచ్చుకోండి…

0
52

Posted November 19, 2016 (2 weeks ago)

kinjarapu ram mohan naidu demand ap special status and more package in parliamentశ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్‌నాయుడు ను చూసి వైసీపీ ఎంపీ లు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది . ఏదో మొక్కుబడిగా పార్లమెంట్ లో అరుపులు కేకలు వేసి మ..మ అనిపించటం తప్ప చేస్తున్నదేం లేదు .ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు ప్యాకేజీ నిధులు ఎక్కువ‌గా కేటాయించాల‌ని అలు పెర‌గ‌ని పోరాటం చేస్తున్నాడు రామ్మోహ‌న్‌నాయుడు. వీలు దొరిక‌న‌ప్పుడ‌ల్లా ఆయ‌న పార్ల‌మెంటులో ఇదే అంశాన్ని ప‌దే ప‌దే అడుగుతున్నాడు .నిన్న కూడా ఇదే పరిస్థితి పార్లమెంట్ లో . జూనియర్ ఎంపీ కి ఉన్న బాధ్యత సీనియర్ ఎంపీ లకి లేక పొతే ఎలా …

NO COMMENTS

LEAVE A REPLY