జగన్ ప్లాన్ పై కేవీపీ హర్ట్?

0
547

 Posted October 27, 2016

kvp hurt to jagan elections plan
హోదా డిమాండ్ తో ఎంపీల రాజీనామా,ఉప ఎన్నికలంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రకటనపై వై .ఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ హర్ట్ అయ్యారంట.ఆలా చేయడం వ్యూహాత్మక తప్పిదమవుతుందని అయన తన సన్నిహితులతో వాపోయారట.కేవీపీ ఆలా బాధపడటం వెనుక కారణం ఏమిటంటే..

1..ఒక వేళ రాజీనామా చేసిన అన్ని స్థానాల్లో వైసీపీ గెలవలేకపోతే 2019 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో వెళ్ళలేవు.
2.ఒక వేళ గెలిస్తే తప్పులు దిద్దుకోడానికి ,వ్యూహాలు మార్చుకోడానికి చంద్రబాబుకి తగిన సమయం దొరుకుతుంది.

ఈ రెండు కోణాల్లో జగన్ కి జరిగే మేలుకన్నా కీడు ఎక్కువని కేవీపీ ఫీల్ అవుతున్నారంట.ఇంకోసారి వ్యూహాత్మక తప్పిదాలు చేయొద్దని జగన్ సన్నిహితులతో ఓ మాట చెప్పారట కేవీపీ.

NO COMMENTS

LEAVE A REPLY