అమ్మా నా కిడ్నీ తీసుకో అంటున్న ఎం పి

Posted November 18, 2016

 

rayapati-sushma

 

కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు .ఆమెను పరీక్షించిన డాక్టర్ లు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకోవాలని సూచించారు .ఈ విషయం తెలుసుకొన్న నర్సరావుపేట ఎం.పి ,లోకసభ ప్రోటోకాల్ కమిటీ ఛైర్మెన్ రాయపాటి సాంబశివరావు స్పందించి తన కిడ్నీని ట్రాన్స్ ప్లాంటేషన్ నిమిత్తం దానం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ,తన అభ్యర్ధన ను మన్నించి కిడ్నీ తీసుకోవాల్సిందిగా ఈ మేరకు ఆమెకి లేఖ రాసారు .

 

NO COMMENTS

LEAVE A REPLY