మహేష్ సినిమా ‘సమ్మర్ సెంటిమెంట్’….

 Posted October 21, 2016

mahesh murugadoss movie release summer sentiment

మహేష్ బాబు – మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దర్శకుడు ఎస్ జె సూర్య మహేష్ కి విలన్ గా నటించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్కు, పిక్కు కూడా రాలేదు. దీపావఌకి మహేష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ప్లాన్ చేస్తున్నాడు మురగ. అంతేకాదు.. ఇప్పటికే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారు. వచ్చే యేడాది ఏప్రిల్ లో ఈ చిత్రాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్ సినిమా సమ్మర్ రిలీజ్ అన్నమాట.

ఇప్పుడీ సమ్మర్ రిలీజ్ ప్రిన్స్ ఫ్యాన్స్ ని తెగ కంగారు పెడుతోంది. మహేష్ కి సమ్మర్ సీజర్  పెద్దగా కలిసిరాలేదు. 2003లో ‘నాని’, 2004లో ‘నిజం’, 2016లో ‘బ్ర‌హ్మోత్స‌వం’ మే నెల‌లోనే వచ్చి నిరాశపరిచాయి. ఇప్పుడు మురగ నిమా విషయంలోనూ అదే రిపీట్ అవుతుందేమోనని తెర ఫీలైపోతున్నారు ఫ్రిన్స్ ఫ్యాన్స్. మరి.. ఈ సినిమాతోనైనా హిట్ కొంటే సమ్మర్ సెంటిమెంట్ కి మహేష్ పులిస్టాప్ పెడతాడేమో చూడాలి.

Post Your Coment
Loading...