దివికేగిన మంగళంపల్లి ..

0
75

Posted November 22, 2016 (2 weeks ago)

mangalampalli balamuralikrishna passes away
సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ కన్నుమూశారు.చెన్నైలోని అయన స్వగృహంలో 86 ఏళ్ల బాలమురళి తుదిశ్వాస విడిచారు.పాటలు పాడటం,సంగీతం చేయడం,వయోలిన్ ,మృదంగం వాయించడం ఇలా ఎన్నో కళల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలమురళి జీవిత కాలంలో 25 వేలకి పైగా కచేరీలు చేశారు.1976 లో ఉత్తమ గాయకుడిగా ,1987 లో ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు బాలమురళి.తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన అయన పద్మ శ్రీ,పద్మ భూషణ్,పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY