ఆ కులం వాడు మీసం తిప్పితే ..

Posted December 17, 2016

mehmadpur village people fighting in gujarat because of low caste man Mustacheహాబీ గా పెంచుకున్న మీసాన్ని తిప్పడం వల్ల మొదలైన గొడవ చివరకి కులాల వరకు వెళ్ళింది..గుజరాత్ లోని మేమద్పూర్ గ్రామానికి కి చెందిన మహేష్ అనే యువకుడు మీసాలు బాగా పెంచి రోడ్ మీద ఒక షాప్ ముందు నిలబడి ఠీవిగా మీసాలు తిప్పుతున్నాడట..అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణాల వాళ్ళు మహేష్ ని పిలిచి వివరాలు అడిగారట..దళిత కులానికి చెందిన వాడు కావడంతో..వివాదం మొదలైంది.ఫార్మర్ కులానికి చెందిన వాడు అని తెలియగానే మహేష్ ని తిడుతూ కొట్టడం మొదలు పెట్టారు..రాజి చేసుకొన్నా కూడా ఆ మరుసటి రోజే వారంతా తమ కుటుంబంపై దాడిచేశారని మహేష్ అన్న అంటున్నాడు.ఈ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నాడు ..

Post Your Coment
Loading...