కెసిఆర్ తో మోడీ అదే మాట్లాడారా?

Posted November 25, 2016 (2 weeks ago)

modi and kcr talking on 500 1000 rs banned
డీజీపీ ల సదస్సులో పాల్గొడానికి హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్,తెలంగాణ సీఎం కెసిఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు.రాష్ట్రమంత్రుల్ని మోడీకి కెసిఆర్ పరిచయం చేశారు.ఎయిర్ పోర్ట్ లోనే నరసింహన్,కెసిఆర్ లతో మోడీ కాసేపు మాట్లాడారు.వారి మధ్య పెద్ద నోట్ల రద్దు అంశమే ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం .

NO COMMENTS

LEAVE A REPLY