ఆ సైట్ లే పిల్లలు ఎక్కువ చూస్తున్నారట….

Posted November 21, 2016 (3 weeks ago)

more childrens interested to watch porn sitesకనీస వయస్సు కూడ లేని పిల్లలు కూడ అస్లీల వెబ్ సైట్ లను చూడగలుగుతున్నారని, దీని ప్రభావం తో పిల్లల జీవితాలపై పడి నాశనం అవుతున్నారని లండన్ లోని ఒక సర్వే నివేదిక చెబుతోంది.ఈ రకమైన సైట్లు అందుబాటులోకి రాకుండా ఉండేందుకుగాను కొన్ని ప్రభుత్వాలు చర్యలను ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా అశ్లీల వెబ్ సైట్లు పిల్లకు అందుబాటులో ఉంటున్నాయి.

11 -16 సంవత్సరాల వయస్సున్న పిల్లల్లో 53 శాతం మంది అశ్లీల సైట్లను ఇంటర్నెట్ లో చూస్తున్నారట .

NO COMMENTS

LEAVE A REPLY