నల్గొండ లో వరద బీభత్సం…

 nalgonda district heavy floods

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర రోడ్డు పక్కన పాత వాటర్ ట్యాంక్ కూలింది. వాటర్ ట్యాంక్ చాలా పెద్దది కావడం, రహదారిపై కూలడంతో హైదరాబాద్-మాచర్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనుముల మం. డొక్కలబాయితండాలోకి చేరిన వరద నీరు చేరింది.

Post Your Coment
Loading...