నిత్యామీనన్ ను ఆ నటుడు రేప్ చేశాడా .?

 

Posted November 23, 2016

naresh raped to nithya menonమలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్.ఘటన సినిమా హీరోయిన్ నటుడు నరేష్ చేతిలో రెండు సార్లు రేప్ కు గురైంది. ఐతే ఈ రేప్ జరిగినట్టే తనకు తెలియదని, నరేష్ చాలా సున్నితం గ తనను రేప్ చేసారని చెప్పుకొచ్చింది ఈ గుమ్మతనపై రెండు సార్లు అత్యాచారం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా.. సరే తనపై రేప్ జరిగిందన్న విషయమే తనకు తెలియలేదని షాకిచ్చింది. కానీ, తనపై రేప్ జరిగింది నిజ జీవితంలో కాదని, సినిమాలో అని క్లారిటీ ఇచ్చింది…
 

సినిమాలో విలన్‌గా నటించిన సీనియర్ నటుడు నరేశ్ చేతిలో రెండు సార్లు అత్యాచారానికి గురయ్యే సన్నివేశాలు ఉంటాయని చెప్పింది. ఆ రెండు సన్నివేశాలను సున్నితంగా చిత్రీకరించడంతో.. అది రేప్ అన్న ఫీలింగ్ కలగలేదని వెల్లడించింది. రేప్ సీన్‌లో నటించానన్న ఫీలింగ్ రాలేదని పేర్కొంది.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY