స్కూల్ బాగ్ లకి టాటా….

Posted [relativedate]

no school bag for children
ఇక పై స్కూల్ కి వెళ్లే పిల్లలు పుస్తకాల బస్తాలను సారీ బాగ్ లను మోసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు బండెడు బరువును మోస్తున్న పిల్లకష్టాలనుచూసి మనసు కరిగిందోఏమో సీబీసీ వాళ్ళకి పుస్తక బాగ్ లకు టాటా చెప్పేస్తున్నారు , ఐతే ఈ ఆఫర్ కేవలం రెండోతరగతి పిల్లకి మాత్రమే ఇచ్చారు .

సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) దాని అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కూష్వాహ సోమవారం లోక్‌సభలో చెప్పారు. చిన్నారుల పుస్తకాల బరువును తగ్గించేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ), సీబీఎస్‌ఈలు చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు.ఇకపై అన్ని పుస్తకాలూ డిజిటల్ వెర్షన్ లో ఇస్తారట