జనసేన సరికొత్త పాట ఇదే…

Posted November 8, 2016

pawan kalyan janasena special song

సాంప్రదాయ రాజకీయ పార్టీలకి భిన్నంగా …సినీ నేపధ్యమున్న నటుడు నాయకుడైతే ఎలా ఉంటుందో అచ్చం అలాగే వుంది జనసేన ప్రస్థానం..పుస్తకాల ద్వారా పార్టీ సిద్ధాంతాల వెల్లడి, పార్టీ కి టీజర్ రూపకల్పన…ఇలా వినూత్నంగా సాగుతున్న జనసేన ఈ నెల 10 న అనంతపురంలో మరో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ఆ సందర్భంగా సరికొత్త పాటని జనసేన సోషల్ మీడియా లో ఉంచింది.పవన్ అభిమానులు,జనసేన కార్యకర్తలు విస్తృతంగా చూస్తున్న ఆ పాట మీకోసం..

 

Post Your Coment
Loading...