ఆత్మ గౌరవ సభ హైలైట్స్… పవన్ బుల్లెట్స్

   pawan kalyan kakinada speech bullet points

పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీలకు వార్నింగ్ …. 
పక్క రాష్ట్రం నుంచి ఆంధ్రాకి వచ్చి, ఆంధ్రా వాళ్లనే విడగొడతారా…

నేను కుంభకర్ణుడ్ని కాదు.. ధ్యానం చేస్తున్నా. నేను హీరోనే కానీ మీకులా వేల కోట్లు సంపాదించలేదు.
బీజేపీ,టీడీపీ ఊరించి.. ఊరించి పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు.. టీడీపీ ఆ లడ్డూని తీసుకుంటుందా..

ప్రజలు సినిమాలు వదిలేయమంటే నేను సినిమాలు వదిలేయడానికి సిద్ధం.. ప్రజా సమస్యలే నాకు గాడ్ ఫాదర్

NO COMMENTS

LEAVE A REPLY