ఆమ్మో నయనతార వద్దు…

Posted November 11, 2016 (5 weeks ago)

pawan kalyan reject nayanatara am ratnam movieపవన్ కళ్యాణ్ తాజా చిత్రం తమిళ చిత్రం వేదా దళం రీమేక్ లో హీరోయిన్ గా నయనతారను పెడదాం అని నిర్మాత ఏ ఎం రత్నం అంటే పవన్ వెంటనే నో చెప్పాడట.తన సరసన ఉండే హీరోయిన్ విషయం లో ఆచి తూచి అడుగేసే పవన్ నయనతార పేరు వినగానే నో ఎందుకు చెప్పాడంటే ..ఈ అమ్మడి ట్రాక్ రికార్డు బట్టే నెమో అసలు పవన్ తల్చుకొంటే ఐరన్ లెగ్ గా  పేరు సంపాదించిన .శృతిహాసన్ ను గబ్బర్ సింగ్ సినిమాతో నిలబెట్టిన పవన్ కళ్యాణ్ నయనతార కు ఎందుకు నో చెప్పాడో మరి. తమిళ నిర్మాత , దర్శకుడు ఏ ఎం రత్నం ఆర్ టీ నీసం లు మాత్రం తమిళం లో క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకుంటే బావుంటుంది అనుకున్నారట అన్ని అనుకున్నవే జరిగితే లేదనిదేముంది కదా.

NO COMMENTS

LEAVE A REPLY