చంపుకునే స్థాయి అభిమానం వద్దు ..పవన్

 pawan kalyan speech vinod kumar home dont too much love

సినీ నటుల మీద హద్దులు దాటిన అభిమానం తగదని పవన్ కళ్యాణ్ ఫాన్స్ పేరిట వీరంగం చేసే వారికి హితవు చెప్పారు.క్షణికావేశంలో జరిగిన దాంతో సేవాభావం కల ఓ విద్యాధికుడు బలైపోవడంపై పవన్ ఆందోళన వ్యక్తం చేశాడు.చనిపోతూ కూడా కళ్ళు దానం చేయమన్న వినోద్ సేవాభావాన్ని ..దాన్ని అమలు చేసిన తల్లిదండ్రుల త్యాగాన్ని అయన కొనియాడారు.వినోద్ హత్యకు పాల్పడ్డ క్రిమినల్స్ ని పోలీసులు కఠినం గా శిక్షించాలని కోరాడు.ఈ విషయం లో అవసరమైతే కర్ణాటక ఖాకీలతో మాట్లాడతామని చెప్పారు.వినోద్ మరణం తో ఓ జనసేనానిని కోల్పోయినట్టు పవన్ అభిప్రాయపడ్డారు.

Post Your Coment
Loading...