బాబుతో బాడ్మింటన్ ఆడిన సింధు ..

 pv sindhu play badminton ap cm chandrababuవిజయవాడ మునిసిపల్ స్టేడియం ఓ అరుదైన దృశ్యానికి వేదికైంది.రియో స్టార్ సింధు …ఏపీ సీఎం చంద్రబాబు బాడ్మింటన్ ఆడారు.సింధుని సన్మానించేందుకు ఆహ్వానించిన ప్రభుత్వం ఆమెకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఆతిధ్యం ఇచ్చారు.గన్నవరం నుంచి మునిసిపల్ స్టేడియం చేరుకున్న సింధుకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎదురెళ్ళారు.సింధుతోపాటు గోపి చంద్ ని అభినందించారు.సింధు మీద ప్రత్యేకం గా ఓ పాట రాయించి కళాకారులతో ఆలపించండం విశేషం.
తరువాత ఏలూరు ఎంపీ మాగంటి బాబు బహుకరించిన బ్యాట్ లతో సింధు,చంద్రబాబు బాడ్మింటన్ ఆడారు.దాంతో స్టేడియం అరుపులు,కేకలతో దద్ధరిల్లింది .

NO COMMENTS

LEAVE A REPLY